: యూపీఏకు వ్యతిరేకంగా అవిశ్వాస నోటీసు ఇస్తాం: రాయపాటి


రాష్ట్ర విభజనకు నిరసనగా ఈ నెల 5న యూపీఏకు వ్యతిరేకంగా పార్లమెంటులో అవిశ్వాస నోటీసు ఇస్తామని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. విభజనపై బీజేపీ స్వరం మారినందున బిల్లు పార్లమెంటుకు రాదని భావిస్తున్నామని చెప్పారు. అయితే, అసెంబ్లీ తిప్పి పంపిన విభజన బిల్లుపై హోంశాఖ న్యాయ సహాయం కోరుతుందో లేదో చూడాలని చెప్పారు. సీఎం సహా అందరం రాష్ట్రపతిని కలసి బిల్లును ఆమోదించవద్దని కోరతామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News