: మోడీకి జైకొట్టిన ముంబై మాజీ పోలీస్ బాస్


ముంబై పోలీస్ కమిషనర్ ఉద్యోగానికి గతవారం రాజీనామా చేసిన సత్యపాల్ సింగ్ ఆదివారం బీజేపీలో చేరారు. దేశ పునర్నిర్మాణం కోసం ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యపాల్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారు. నరేంద్ర మోడీకి మద్దతుగా నిలవాలని.. ఆయన ప్రధాని అయితే దేశ దిశను మార్చగలరని సత్యపాల్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 1857 సిపాయి తిరుగుబాటు వలే.. మరో కొత్త విప్లవానికి 90 రోజుల సమయమే ఉందన్నారు.

  • Loading...

More Telugu News