: జహీరాబాద్ ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో చోరీ


మెదక్ జిల్లా జహీరాబాద్ లోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. రూ.25 లక్షలకు పైగా బంగారం, కొంత సొమ్ము చోరీ అయినట్లు కార్యాలయ అధికారులు తెలిపారు. వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News