: అనంతపురం యాక్సిస్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం
అనంతపురం, యాక్సిస్ బ్యాంక్ లో ఈ రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఫర్నీచర్, కంప్యూటర్లు, ఫైళ్లు, దగ్ధమయ్యాయి. నగదు భద్రంగా వున్నట్టు అధికారులు చెప్పారు. ఖాతాదారులు ఆందోళన చెందవద్దని బ్యాంక్ అధికారులు తెలిపారు.