ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వెనకేసుకొచ్చారు. అల్లర్ల కేసులలో మోడీకి కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయని... ఇకపై ఈ విషయంలో ఎవరూ మాట్లాడటం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు.