: రేపు సాయంత్రం 7.30 గంటలకు రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ 02-02-2014 Sun 17:46 | రేపు ఉదయం తమ పార్టీ ముఖ్య నేతలతో ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ లభించింది. రేపు సాయంత్రం 7.30 గంటలకు వీరు రాష్ట్రపతితో భేటీ అవుతున్నారు.