: కుష్టు వ్యాధిగ్రస్తులను ప్రేమతో ఆదరించండి: వీవీఎస్ లక్ష్మణ్


కుష్టు వ్యాధిగ్రస్తులను కించపరచకుండా... ప్రేమ, ఆప్యాయతతో ఆదరించాలని మాజీ టెస్ట్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపారు. లెప్రసీ సొసైటీ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, హైదరాబాద్ సంజీవయ్య పార్క్ నుంచి జలవిహార్ వరకు మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మణ్, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రో మెల్లిస్టర్ హాజరయ్యారు.

  • Loading...

More Telugu News