: పాశ్వాన్ మద్దతు కోరిన కేసీఆర్ 02-02-2014 Sun 12:46 | తెలంగాణ రాష్ట్ర బిల్లుకు మద్దతివ్వాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్ జనశక్తి అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ ను అభ్యర్థించారు. పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం పాశ్వాన్ ను కలుసుకున్నారు.