: నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్: భన్వర్ లాల్ 02-02-2014 Sun 10:50 | ఈ నెల చివర్లోగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ శ్రీకాకుళంలో తెలిపారు. ఈసారి కొత్తగా 72 లక్షల మంది ఓటు హక్కు పొందారని చెప్పారు.