: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా హరీష్ రావత్


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా హరీష్ రావత్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష పార్టీ (సీఎల్పీ)బీజపూర్ లో సమావేశంమై నిర్ణయం తీసుకున్న అనంతరం పార్టీ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది ప్రకటించారు. రావత్ సీఎల్పీ లీడర్ గా ఎన్నికయ్యారని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని చెప్పారు. నిన్న (శుక్రవారం) విజయ్ బహుగుణ రాజీనామా అనంతరం రావత్ ను ఎన్నుకున్నారు.

  • Loading...

More Telugu News