: సీఎంతో సీమాంధ్ర మంత్రుల భేటీ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రులు పార్థసారథి, శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, శత్రుచర్ల విజయరామరాజు, రఘువీరా రెడ్డి, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై ఢిల్లీలో అనుసరించాల్సి వ్యూహంపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News