: కరీంనగర్ ఎస్ బీఐ బ్యాంకులో భారీ చోరీ
కరీంనగర్ చొప్పదొండి ఎస్ బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకు సిబ్బందిని తుపాకీతో బెదిరించిన దుండగులు రూ.40 లక్షలకు పైగా ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.