: నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ


టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఈ సమావేశం బాబు నివాసంలో జరగనుంది. కొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. విభజన నేపథ్యంలో రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తూనే తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదానికి వస్తే ఏం చేయాలనే దానిపై నేటి భేటీలో కీలకంగా చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News