: ప్రపంచ అందగత్తెల జాబితాలో దీపికా పదుకొనె కూడా!
2013-14 సంవత్సరంలో ప్రపంచ అందగత్తెల కోసం 'హాలీవుడ్ బజ్' జరిపిన సర్వేలో ఇద్దరు భారతీయ అందగత్తెలకు చోటు లభించడం విశేషం. నాలుగవ స్థానంలో ఐశ్వర్యారాయ్ బచ్చన్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఈ జాబితాలో నటి దీపికా పదుకొనె కూడా చోటు దక్కించుకోవడం మరో విశేషం. మొత్తం ముప్పై మంది అందగత్తెల్లో దీపిక 29వ స్థానంలో నిలిచింది.