: ప్రభుత్వ న్యాయవాదులకు జీతాల పెంపు


రాష్ట్రంలోని ప్రభుత్వ న్యాయవాదులకు సర్కార్ 50 శాతం జీతాలు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News