: కేజ్రీవాల్ ప్రశ్నలకు సోనియా గాంధీ సమాధానం చెప్పాలి: రమేష్ రాథోడ్


కాంగ్రెస్ నేతల అవినీతిపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ అడుగుతున్న అన్ని ప్రశ్నలకు సోనియా గాంధీ సమాధానం చెప్పాలని తెలుగుదేశం ఎంపీ రమేష్ రాథోడ్ డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ దోచుకున్న డబ్బంతా ప్రజలదేనని, ఆ అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకోవాలని సూచించారు. జగన్ అవినీతి సొత్తుపై సోనియా గాంధీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆయన నిలదీశారు.

  • Loading...

More Telugu News