: ఫిబ్రవరి 25లోపు తెలంగాణ వస్తుంది: మంత్రి డీకే అరుణ


తెలంగాణ నేతలంతా ప్రత్యేక రాష్ట్రంపై ధీమాగా ఉన్నారు. ఫిబ్రవరి 25లోగా తెలంగాణ రాష్ట్రం ఖాయమని మంత్రి డీకే అరుణ అన్నారు. ఈ మేరకు వచ్చేనెల 3న ఢిల్లీ వెళ్లి మంత్రుల బృందాన్ని (జీవోఎం) కలుస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర నేతలంతా ప్రజలను మోసం చేస్తున్నారని అరుణ ఆరోపించారు.

  • Loading...

More Telugu News