: ఆఖర్లో హైడ్రామా..!


మొహాలీ టెస్టులో ఆఖర్లో ఉత్కంఠ నెలకొంది. భారత్ విజయం సాధించాలంటే మరో 24 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి న దశలో సచిన్ (21) రనౌట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. క్రీజులో ధోనీ (6 బ్యాటింగ్), జడేజా ( 4 బ్యాటింగ్)  ఉన్నారు. 

  • Loading...

More Telugu News