: రోడ్డు మీద దొరికి.. విద్యార్థి చేతిలో పేలిన డిటోనేటర్


ఓ విద్యార్థి చేతిలో డిటోనేటర్ పేలిన ఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. రఘునాథపురం మండలం ఇబ్రహీంపురంలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థికి రోడ్డుపై డిటోనేటర్ దొరికింది. ఆటవస్తువుగా భావించిన విద్యార్థి దానిని స్కూలుకు తీసుకెళ్లి ఆడుకున్నాడు. ఆట మధ్యలో అది పేలిపోయింది. ఘటనలో విద్యార్థి గాయపడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు డిటోనేటర్ ఎక్కడిది అనే అంశాన్ని ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News