: రెండో వికెట్ ను కోల్పోయిన భారత్


భారత్ స్వల్ప వ్యవధిలోనే మరో వికెట్ ను నష్టపోయింది. శిఖర్ ధావన్ హెన్రీ బౌలింగ్ లో అవుటయ్యాడు. దీంతో 11 ఓవర్లకు కేవలం భారత్ 21 పరుగులే సాధించి రెండు వికెట్లను కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. రన్ రేట్ 2గా ఉండడమే దీన్ని సూచిస్తోంది. ఈ లెక్కన చూస్తే భారత్ జట్టు ఐదో వన్డేలో చేతులెత్తేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కోహ్లీ, రహానే ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News