: పోలీసుల అదుపులో మావోయిస్టు అనిల్ కుమార్
మావోయిస్టు తేళ్ల అనిల్ కుమార్ ఈ ఉదయం ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు చిక్కారు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల మండలం విజయ్ నగర్ కాలనీ. అయితే, వెంటనే ఆయన్ను కోర్టులో హాజరుపర్చాలని కుటుంబ సభ్యులు డిమాండు చేస్తున్నారు.