: రోహిత్ శర్మ(4) అవుట్


బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు ఆదిలోనే రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయింది. మిల్స్ రోహిత్ వికెట్ ను తీయడం ద్వారా భారత జట్టుపై ఒత్తిడిని పెంచాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(7), శిఖర్ ధావన్(8) క్రీజులో ఉన్నారు. భారత స్కోరు 7.3ఓవర్లకు 19 పరుగులుగా ఉంది. 304 పరుగులు చేస్తేనే విజయం భారత్ ను వరిస్తుంది.

  • Loading...

More Telugu News