: సీఎం కిరణ్ తో చైతన్యరాజు భేటీ


సీఎం కిరణ్ తో చైతన్యరాజు భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా చైతన్యరాజు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్, ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News