: ఫిబ్రవరి 20లోగా టి. బిల్లుకు ఆమోదం: గండ్ర
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చీఫ్ విప్ గండ్ర వెంకరమణ రెడ్డి చాలా ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 20లోగా తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. సాధారణ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయని పేర్కొన్నారు. కాగా, సోమవారం తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీ వెళుతున్నట్లు చెప్పారు.