: పాలెం బస్సు దుర్ఘటనపై సీఐడీ చీఫ్ కృష్ణ ప్రసాద్ సమీక్ష


పాలెం బస్సు దుర్ఘటనపై సీఐడీ చీఫ్ కృష్ణ ప్రసాద్ ఇవాళ (గురువారం) సమీక్ష జరిపారు. జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన ఒక బస్సును ఆయన పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి జేఎన్టీయూ, ఆర్టీసీ నిపుణులు ఆయనకు వివరించారు. డీజిల్ ట్యాంక్ వల్లే బస్సు క్షణాల్లో దగ్ధమైందని వారు చెప్పారు. బస్సు లోపల ఎక్కువగా ప్లైవుడ్ ను వాడారని వారు కృష్ణ ప్రసాద్ కు తెలిపారు.

  • Loading...

More Telugu News