: సీఎంతో సీమాంధ్ర మంత్రుల భేటీ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర మంత్రులు సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో భేటీ అయిన వారిలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్, కొండ్రు మురళి, ఏరాసు ప్రతాపరెడ్డితో పాటు గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఉన్నారు.

  • Loading...

More Telugu News