: రాజ్ థాకరేపై మరో కేసు


మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరేపై ముంబయిలో మరో కేసు నమోదైంది. టోల్ ఫీజు చెల్లించవద్దంటూ పార్టీ నేతలకు సూచించడంపై రాజ్ పై ఫిర్యాదు వచ్చింది. ఈ విషయంలో ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనడంతో రెండు రోజుల కిందట థాకరేపై మొదటి కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News