: చైతన్య రాజుపై నాన్ బెయిలబుల్ కేసులున్నాయి..నామినేషన్ తిరస్కరించండి: వట్టి


రాజ్యసభకు పోటీ పడుతున్న చైతన్యరాజును బరిలోంచి తప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి పెంచుతోంది. నిన్నటి వరకు చైతన్యరాజును, అతని మద్దతు దారులను బెదిరించిన కాంగ్రెస్ పార్టీ... తాజాగా మంత్రి వట్టి వసంత కుమార్ ను ప్రయోగించింది. చైతన్య రాజుపై నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయని... వాటిని అతను అఫిడవిట్ లో పేర్కొనలేదని, అందువల్ల అతని నామినేషన్ తిరస్కరించాలని మంత్రి వట్టి వసంత కుమార్ ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News