: బిల్లు తిరస్కరణపై ఇప్పుడేమీ మాట్లాడలేను: జైరాం రమేష్


రాష్ట్రపతి పంపిన టీబిల్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తిరస్కారానికి గురికావడంపై ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించలేనని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు. ఫిబ్రవరి 4న జరగనున్న జీవోఎం సమావేశంలో దీనిపై చర్చిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News