: బిల్లును వెనక్కి తిప్పి పంపినందుకు ధన్యవాదాలు: అశోక్ బాబు
ముసాయిదా బిల్లును శాసనసభ తిరస్కరించడం చరిత్రాత్మక ఘట్టమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. బిల్లును వెనక్కి తిప్పి పంపిన సీమాంధ్ర ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో కిరణ్, చంద్రబాబు, జగన్ పాల్గొనాలని ఆయన కోరారు.