: తీవ్ర అనారోగ్యంతో హాస్య నటుడు సుధాకర్


హాస్యనటుడు సుధాకర్ ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. గత మూడేళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు సినిమా పరిశ్రమకు చెందిన వారి నుంచి సహకారం కరవైందని.. అందుకు ఆయన క్రిస్టియన్ మతం తీసుకోవడమే కారణమంటూ ఫేస్ బుక్ లో ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది.

  • Loading...

More Telugu News