తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కేసీఆర్ తో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చిస్తున్నారు. రేపు (శుక్రవారం) దేశ రాజధాని ఢిల్లీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు.