: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతాం: ఉండవల్లి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ బిల్లుకు తాము వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనసభ విభజన బిల్లును తిరస్కరించడంతో ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే మరోసారి అవిశ్వాస తీర్మాన నోటీసును ఇస్తామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News