: శాసనసభ నిరవధిక వాయిదా
వాడివేడిగా కొనసాగిన శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో సీఎం తీర్మానాన్ని స్పీకర్ సభలో ప్రవేశపెట్టారు. తీర్మానం సభ ఆమోదం పొందిన అనంతరం... సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.