: ఓటింగ్ జరగకుండా చూడాలని టి.నేతల నిర్ణయం


అసెంబ్లీ కమిటీ హాలులో తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. ఈ భేటీలో టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ, తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీటీడీపీ నేతలు పాల్గొన్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరంతా చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లో బిల్లుపై తీర్మానాలు, ఓటింగ్ జరగకుండా అడ్డుకోవాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News