: గడువు పెంచేందుకు కేంద్ర హోంశాఖ అనాసక్తి


టీబిల్లుపై చర్చకు గడువును పొడిగించేందుకు కేంద్ర హోం శాఖ అనాసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రపతే అని హోం శాఖ వర్గాలు తెలిపాయి. గడువు పెంచితే ఈ పార్లమెంటు సమావేశాల్లో టీబిల్లును ప్రవేశపెట్టడం అసాధ్యమని కేంద్ర హోం శాఖ భావిస్తోంది.

  • Loading...

More Telugu News