: కడపలో కొనసాగుతున్న టీడీపీ బంద్


టీబిల్లుపై ఓటింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ చేపట్టిన బంద్ కడప జిల్లాలో కొనసాగుతోంది. నగర అధ్యక్షుడు బాలకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ఉదయాన్నే రోడ్లపైకి చేరుకుని బంద్ ను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 8 డిపోల పరిధిలోని 900 బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News