: శాసనసభ కమిటీ హాల్లో సమావేశమైన తెలంగాణ ప్రాంత మంత్రులు,ఎమ్మెల్యేలు
శాసనసభ కమిటీ హాల్లో తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీలకతీతంగా సమావేశమయ్యారు. ఓటింగ్ పెడితే ఏం చేయాలన్న దానిపై వీరు చర్చిస్తునట్టు సమాచారం. సభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.