: ప్రైవేటు ఎయిర్ లైన్స్ కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు: విమానయాన శాఖ


ఇకనుంచి ఎంపీలను వీఐపీలుగా ట్రీట్ చేయాలంటూ అన్ని ప్రైవేటు ఎయిర్ లైన్స్ కు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసిందంటూ వస్తున్న వార్తలను పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ ఖండించారు. తమ మంత్రిత్వ శాఖ లేదా డీజీసీఏ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని, ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని చెప్పారు. అసలు తమకు అలాంటి ఆలోచనే లేదన్నారు.

  • Loading...

More Telugu News