: పట్టు వీడని టీడీపీ ఎమ్మెల్యేలు..స్పీకర్ ఛాంబర్ లో బైఠాయింపు
టీడీపీ ఎమ్మెల్యేలు పట్టు వీడడంలేదు. స్పీకర్ ఛాంబర్ వద్ద ఈ ఉదయం నుంచి బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇంకా తమ ఆందోళన విరమించలేదు. మరి కొందరు ఎమ్మెల్యేలు సభ నిర్వహించకుండా వాయిదా వేశారంటూ స్పీకర్ పోడియం వద్ద తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. విభజన బిల్లుపై ఓటింగ్ జరపాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.