: శాసనసభ పోడియంలో సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేల నిరసన


సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభ పోడియంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సభ రేపటికి వాయిదాపడినప్పటికీ అక్కడే ఉండి రెండు గంటల నుంచి నిరసన తెలుపుతున్నారు.

  • Loading...

More Telugu News