: పరిశ్రమలకు ప్రోత్సాహమే లేదు: ఫ్యాప్సీ


రాష్ట్ర బడ్జెట్ పరిశ్రమలకు ఏ మాత్రం ప్రోత్సాహకరంగా లేదని ఫ్యాప్సీ అధ్యక్షుడు ఎ.పి.కె రెడ్డి చెప్పారు. బడ్జెట్ లో చిన్న, మధ్య తరగతి  పరిశ్రమల ప్రస్తావనే లేదన్నారు. ఇది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన బడ్జెట్ గా పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News