: సచివాలయ ఉద్యోగులపై కేసులు నమోదు


ఇరు ప్రాంతాలకు చెందిన సచివాలయ ఉద్యోగులపై కేసులు నమోదయ్యాయి. మంగళవారం జరిగిన హౌసింగ్ సొసైటీ సమావేశంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు పరస్పరం ఘర్షణకు దిగడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణకు చెందిన 19 మంది, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 19 మంది, మొత్తం 38 మంది ఉద్యోగులపై పోలీసులు కేసులు నమోదు.

  • Loading...

More Telugu News