: ఇది సంక్షోభం తెచ్చే బడ్జెట్: యనమల
నేటి బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు మేలుచేయదు సరికదా, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెడుతుందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. స్థూల ఉత్పత్తిలోని ద్రవ్యలోటును పూడ్చే చర్యలు ఏవిధంగా చేపడతారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో రాష్ట్రం రెండు లక్షల కోట్ల అప్పులతో సతమతం కానుందని బడ్జెట్ మీద యనమల తన స్పందన తెలిపారు.