: పాండిచ్చేరిలో కేంద్రమంత్రి నివాసం సమీపంలో బాంబుల కలకలం
పాండిచ్చేరిలో బాంబుల కలకలం రేగింది. కేంద్ర మంత్రి నారాయణస్వామి నివాసం సమీపంలో పైప్ బాంబులను ఈ ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబులు ఎన్ని పేలి ఉంటే, ఎంత విధ్వంసం జరిగి ఉండేది? వంటి వివరాలు పోలీసులు వెల్లడించకపోవడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు రేగాయి. పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.