: తిరుమలేశుని సోమవారం హుండీ ఆదాయం 2.36 కోట్లు


ఆపదమొక్కుల వాడి హుండీలో కాసుల వర్షం కురిసింది. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారికి సోమవారం ఒక్కరోజు 2.36 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News