: సచివాలయం గేట్లను మూసేసిన సీమాంధ్ర ఉద్యోగులు
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఈ రోజు మరోసారి ఆందోళనలకు దిగారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సెక్రటేరియట్ ఇన్, ఔట్ గేట్లను మూసేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి... పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.