: జియాఖాన్ కేసులో హోంమంత్రి అనుమతి కోరిన యూఎస్ కాన్సులేట్


బాలీవుడ్ వర్ధమాన నటి జియాఖాన్ హత్య కేసులో దర్యాప్తుకు సహాయం చేసేందుకు అమెరికాన్ కాన్సులేట్ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అనుమతి కోరింది. ఈ మేరకు అమెరికా సిటిజన్ సర్వీసెస్ యూనిట్ చీఫ్ రోజ్మేరీ మెక్క్రే హోం మంత్రిత్వ శాఖకు అప్పీలు చేశారు. జియా కేసులో ఢిల్లీ పోలీసులు చేస్తున్న దర్యాప్తుకు ఫోరెన్సిక్, సాంకేతిక సహాయం అందించేందుకు ఎఫ్ బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)ను అనుమతించాలని కోరారు.

  • Loading...

More Telugu News