: రాష్ట్రపతికి మరో లేఖ రాసిన ముఖ్యమంత్రి
రాష్ట్ర విభజన బిల్లుపై చర్చించేందుకు గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్రపతికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరో లేఖ రాశారు. చర్చకు మరో మూడు వారాల గడవు ఇవ్వాలని లేఖలో రాష్ట్రపతిని కోరారు. అంతేగాక పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన బిల్లునే అసెంబ్లీకి పంపాలని సీఎం విజ్ఞప్తి చేశారు.