: తండ్రిగా అళగిరి వ్యాఖ్యలను సహించలేను: కరుణానిధి


కొన్ని రోజుల్లో స్టాలిన్ చనిపోబోతున్నాడంటూ అళగిరి చేసిన వ్యాఖ్యలను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఖండించారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, తండ్రిగా అళగిరి చేసిన వ్యాఖ్యలను తాను సహించలేకపోతున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News